అబ్దుల్ కలాం కి సీఎం జగన్ నివాళి

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89 వ జయంతి నేడు. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.