అమిత్ షాకు సీఎం జగన్ లేఖ…!

అమిత్ షాకు సీఎం జగన్ లేఖ…! jagan 12

వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ లేఖలో అమిత్‌షాను భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని సీఎం జగన్ కోరారు. రూ. 4,450 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు జగన్. ఇలా నష్టం కలిగిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *