గుర్తు తెలియని వ్యక్తి చంపుతామని బెరిస్తున్నారని డీహెచ్‌సీబీఏ సెక్రెటరీ ఫిర్యాదు…!

గుర్తు తెలియని వ్యక్తి చంపుతామని బెరిస్తున్నారని డీహెచ్‌సీబీఏ సెక్రెటరీ ఫిర్యాదు…! jagananna 4

సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే జగన్ ఆరోపణలు చెయ్యడం ఇప్పుడు మొత్తం అంతటా చర్చాంశనీయంగా మారిపోయింది. ఇది ఇలా ఉండగా తాజాగా సీఎం రాసిన లేఖను వ్యతిరేకిస్తూ అక్టోబరు 14న ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేయడంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమను చంపుతామని బెదిరిస్తున్నట్లు చెప్పారు. అలానే తాను యునైటెడ్‌ కింగ్‌డమ్ ఇండియన్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా పరిచయం చేసుకున్నాడు అని చెప్పారు. ఎందుకు కాల్‌ చేశారని అడిగేలోపే బార్‌ అసోసియేషన్‌ చేసిన తీర్మానం గురించి ప్రశ్నించారు. నా వ్యక్తిగత నిర్ణయంకాదని, బార్‌ అసోసియేషన్‌ నిర్ణయమని చెప్పేలోపే దుర్భాషలాడుతూ బెదిరించాడని అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహిత్‌ మాథుర్‌, కోశాధికారి మోహిత్‌ గుప్తాలకూ అటువంటి బెదిరింపులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *