చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తీపి కబురు…!

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు తీపి కబురు…! cbn 1

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ గురించి తెలిసినదే. దీనిపై ఏపీ హైకోర్టు స్పందించింది. తాజాగా మంచి వార్త కూడా చంద్రబాబుకు అందింది. ఏపీ హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించి ఇలా అంది….. స్టేట్ సెక్యూరిటీ కమీషన్‌ (ఎస్ఎస్సీ)లో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు పేరు నమోదు చేసి జీవో జారీ చేయాలని.

స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో ప్రతిపక్ష నేతగా తనకు స్థానం లేకపోవడంపై రియాక్ట్ అయ్యింది.  తక్షణమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరుని స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌లో నమోదు చేస్తూ నెల రోజుల్లో జీవో ఇవ్వాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *