జగనన్న విద్యా కానుక ఈ నెల 8 నుండే…!

ఈ నెల 8వ తేదీ నుండి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జగనన్న విద్యా కానుక ప్రారంభించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల కోసం కిట్లు పంపిణీ చేయనున్న సంగతి తెలిసినదే. ఈనెల 5న ప్రారంభం కావల్సి ఉన్నా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రెండు రోజుల క్రితం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యా కానుక పథకాన్ని ఈనెల 8 నుండి ప్రారంభం చేయనున్నట్టు తాజా సమాచారం ద్వారా స్పష్టం అవుతోంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *