జగన్ కి పదవి పోయే చాన్స్….!

జగన్ కి పదవి పోయే చాన్స్….! ap jagan

ఏపీ ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ని తప్పించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇలా అన్నారు…. న్యాయవ్యవస్థపై ప్రభుత్వమే దాడి చేయడం సరికాదని ఎంపీ రఘురామ అన్నారు. అలానే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డ వారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అర్హత కోల్పోతారని ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు. ఇలా కోర్టు ధిక్కారణకు పాల్పడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోయే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర నుండి జగన్ తప్పు చేసాడని క్షమాపణ చెబితే పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *