జగన్, కేసీఆర్‌‌ తో మాట్లాడిన నరేంద్ర మోదీ..!

జగన్, కేసీఆర్‌‌ తో మాట్లాడిన నరేంద్ర మోదీ..! modi 2

బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌కు ఫోన్ చేసి….. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల గురించి మాట్లాడడం జరిగింది. వర్షాల ధాటికి ఇప్పటికే 10 మంది మరణించారు అని జగన్మోహన్ రెడ్డికి ప్రధాని తో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. అలానే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు. అంతే కాకుండా రెండు రాష్ట్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా అందిస్తానని ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు మోదీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *