జగన్ సాయం కోరిన కేసీఆర్…!

హైదరాబాద్‌ భారీ వర్షాల కారణంగా సతమతం అవుతున్న సంగతి తెలిసినదే. అయితే రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇది వరకే హెచ్చరికలు జారీ చేసింది. ఇందు మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయక చర్యల కోసం స్పీడ్‌ బోట్స్‌ పంపించాలని సోమవారం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *