వరద బాధితులకు జగన్ సర్కార్ తక్షణ సాయం

వరద బాధితులకు జగన్ సర్కార్ తక్షణ సాయం jagananna 3

జగన్ సర్కార్ వరద బాధితులకి సాయం చెయ్యడానికి ఏర్పాట్లు చేసారు. గత కొన్ని రోజుల నుండి భారీవర్షాలు, కృష్ణా, గోదావరి లో కురవడం జరిగింది. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారికి ఈ సాయం లభించనుంది. ఇందు మేరకు వరద ముంపు బారిన పడిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.500 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *