వైయస్ఆర్ సంపూర్ణ పోషణ

విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డు నరేంద్రనగర్ వార్డు ఆఫీసులో అంగన్వాడి కేంద్రంసిబ్బంది ఆధ్వర్యంలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె రాజు గారు పాల్గొని వారి చేయులమీదుగా గర్భిణీ స్త్రీలకు వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ కిట్లును అందజేశారు ఈ కార్యక్రమంలో 25వార్డు అభ్యర్థి సారిపిల్లి గోవింద్,CDO పద్మావతి,బోగవల్లి గోవింద్,నూకరాజు,పద్మా,సంద్య,అంగనవాడి ,సచివాలయ సిబ్బంది,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *