సీఎం జగన్‌ని తో ఎమ్మెల్యే వాసుపల్లి

సీఎం జగన్‌ని తో ఎమ్మెల్యే వాసుపల్లి vp

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్ ఏపీ ‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మీట్ అయ్యారు. వాసుపల్లి నియోజకవర్గంలో ప్రధాన సమస్యల గురించి జగన్ కి వివరించడం జరిగింది. ఆ తరవాత వాసుపల్లి జగన్ గురించి ఇలా అన్నారు… ఇంకా ఏమైనా సమస్యలు చెప్పమని సీఎం చెప్పడం చాలా సంతోషం అనిపించిందన్నారు వాసుపల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *