జగన్ ప్రభుత్వం ప్రజాభిప్రాయసేకరణ…!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమయ్యారు. అలానే సీఎం వైఎస్‌ జగన్‌‌ నూతన ఇసుక విధానంపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆయన ఇసుక విధానం రూపొందించాలని చెప్పారు. నూతన ఇసుక విధానంపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు, సలహాలు తీసుకుని మార్పులు చెయ్యడం జరిగింది. వీటిపై కొన్ని అభిప్రాయాలని వెల్లడించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *